Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : నగర పాలక సంస్థ పరిధిలోని 32 వ వార్డు ముజఫర్ నగ ర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న 81 82 సచివాలయా లను ఖాళీ చేయాలని ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్య క్రమం లో నగర పాలక సంస్థ కమీషనర్ పి విశ్వనాథ్ ని కలిసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు కార్యద ర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప ఆర్ నరసింహులు జి ఏసు లు కలిసి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముజఫర్ న గర్ లో ఉన్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాలు చుట్టుపక్కల వున్న ప్రాంతాలలోని ప్రజలకు వివాహాలు, ఫంక్షన్లు చేసుకోవడానికి పొదుపు గ్రూపుల సమావేశాల కు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటిది అప్ప టి ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో ఉన్న కమిషనర్ సచివాలయాల కోసం కేటాయించాలని ఒత్తి డి చేసిన కారణంగా ఆరు నెలలలో ఖాళీ చేస్తామని అప్పటి కమిష నర్ రాతపూర్వక హామీ మేరకు సచివాలయాలకు కేటా యించి దాదాపు 6 సంవత్సరాలు కావస్తున్న ఇంత వర కు ఖాళీ చేయకపోవడం వల్ల ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవా లంటే లక్షల రూపాయలు ఖర్చు చేసుకోలేని పరిస్థితిలో కమ్యూనిటీ హాల్ ఆరు బయటనే వివాహాలు చేసుకోవల సి వస్తుందని వారు తెలిపారు సచివాలయాలు ఖాళీ చే యాలని కలెక్టర్ కి కమిషనర్ కి అనేకసార్లు వినతిపత్రా లు ఇచ్చిన త్వరలోనే నిర్మాణం చేస్తామని హామీ ఇస్తు న్నారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలే దని వారు తెలిపారు.సచివాలయాల నిర్మాణం కోసం ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంక్ దగ్గర స్థలం కేటాయించి ప నులు మొదలుపెట్టి నిర్మాణాన్ని కరోనా సందర్భంగా ఆపి వేయడం జరిగిందని తెలిపారు.వెంటనే నిర్మాణం చేపట్టి ప్రజాప్రయోజనాల కోసం సచివాలయాలు ఖాళీ చేసి నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాల్ ని అప్పగించాల ని కమిషనర్ ను కోరారు.కమిషనర్ హామీ త్వరలోనే సచివాలయాల నిర్మాణం చేపట్టి కమ్యూనిటీ హాల్ ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు
Admin
Voice Of India News