Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యా యం జరుగుతుందాని జనాభా దామాషా ప్రకారం బలిజ లకు రాజకీయ అవకాశం ఇవ్వాలని కర్నూలు బలిజ సం ఘం నాయకులు కోరారు.సోమవారం కర్నూలు నగరం లోని డివిఆర్ హోటల్‌లో రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ మైలేరి సురేఖ ఉలిందకొండ సింగిల్ విం డో చైర్మన్ యుద్ధం వెంకట రమణను ఘనంగా సన్మానిం చారు.బలిజలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి బలిజ సంఘం తరఫు న కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు,అహోబిల బలిజ నిత్య అన్నదాన సత్రం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్ రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ,జనరల్ సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో బలిజలు కీలక పాత్ర పోషించా రు జనాభా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో మరింత ప్రా ధాన్యం కల్పించాలని కోరారు.నామినేటెడ్ పదవుల కేటా యింపులో సహకరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖి ల ప్రియ,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలకు కృతజ్ఞతలు తెలిపారు.మా జనా భా అధికంగా ఉన్న మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అని రోపా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలోజన సేన రాష్ట్ర నాయకత్వం నుంచి చింతా సురేష్,జవ్వాజిరేఖ,పసు పల పవన్ కుమార్,కొణిదెల శ్రీనివాస్,పూజల రాము ,కొండా విజయ్,మైలేరి మల్లయ్య జిల్లా బలిజ సంఘం నే తలు అంచ పెద్ద స్వామి,కొట్టే చెన్నయ్య,బిఎ శ్రీనివాసరా వు,దంతెల రమణ,యుద్ధం శ్రీకాంత్,తుళువ గోపాల్,రా మనాథ్,బాలరాజు,సుబ్రమణ్యం,బత్తుల గంగాధర్ ,గన్నపురెడ్డి శ్రీనివాస్,మధు సూదన్ రావు,మణికంఠ హోమ్స్ లక్ష్మీ నారాయణ,బీఎస్‌ఎన్‌ఎల్ ఆంజనేయులు .బుర్రా చంద్రమోహన్,లక్ష్మీనారాయణ,సహాదేవుడు, మురళీమోహన్,శైలేష్,అమర్,శేషు,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News