Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : వాయిస్ ఆఫ్ ఇండియా న్యూస్,కల్లూరు : కర్నూలు నగరంలోని,మాధవినగర్,టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి స్వగృహంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బొల్లవరం టీడీపీ నాయకులు పి.వి.రమణ రెడ్డి,ఎన్.ప్రసాద్ గౌడ్,బి.లక్ష్మన్న, బి.లోకేష్,బి.బలరాము డు,ఆర్ మౌలాలిలు కేక్ కట్ చేసి గౌరు వెంకట రెడ్డికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు
Admin
Voice Of India News