Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : ప్రతి ఒక్కరూ తమ గృహాలను ఉద్యోగా కార్యాలయలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూచించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమములో భాగంగా శనివారం ఉదయం నుండి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలు ఆఫీసులను పోలీసు అధికారులు సిబ్బంది శుభ్రపరిచారు.ప్రతి ఒక్కరూ విధిగా తమ గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన కార్యాలయ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీసు అధికా రులకు పోలీసు సిబ్బందికి తెలియజేశారు
Admin
Voice Of India News