Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినం దనీయమని ఏపీ ఎన్జీవో జిల్లా నాయకులు తెలిపారు.గు రువారం ఉదయం ఏ క్యాంపులో ప్రభుత్వ క్వార్టర్స్ లో ఏ ర్పాటు చేయబోయే ప్రెస్ క్లబ్ ను పరిశీలించారు.సంఘం నాయకులు జవహర్ లాల్,సాంబశివరెడ్డి,తోపాటు పలు వురు ఉద్యోగులు,సీనియర్ జర్నలిస్టు విజయకుమార్, ధరణికిషోర్,సత్యనారాయణ,ఫోటోగ్రాఫర్ రాము,కరణ్ కోశాధికారి విజయభాస్కర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సిటీ కేబు ల్ వీడియో గ్రాఫర్ సూరి,పాత్రికేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా మాట్లా డుతూ కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల సా మాన్యులకు వారు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వాని కి విన్నవించుకునేందుకు ఒక వేదిక అవుతుందని హర్షం వ్యక్తం చేశారు.త్వరలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతు ల మీదుగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం అవుతుంద ని ఆయన తెలిపారు.త్వరలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మరమ్మతులు చేయించాల్సి ఉందని,త్వరలో మీడియా ప్రతినిధులతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి సమావే శం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.అదే విధం గా త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావే శం కూడా ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధంగా ముందుకు వె ళ్తామని అని తెలిపారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షు లను సంఘం నాయకులు,సీనియర్ జర్నలిస్టులు అభి నందనలు తెలిపారు
Admin
Voice Of India News