Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : నంద్యాల జిల్లా శ్రీశైలం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం జరగనున్న ముఖ్యమైన పాగా లంకరణ కార్యక్రమానికి కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకు మారి గణియా.నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.పాగాలంకరణలో రాజకీయ నాయకులు పుర ప్రముఖులు భక్తులు ప్రజలు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేయాలని ప్రేక్షకులు కూర్చునే ప్రదేశాలను మరియు ప్రేక్షకులు వచ్చు ప్రదేశా లలో వెళ్ళు ప్రదేశాలలో ఎలాంటి తొక్కిసలా టకు అవాంఛనీయ సంఘటన లకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఆదేశించారు.భక్తులు కూర్చునేందుకుకు అన్ని సదుపాయాలు కల్పించాలి.అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.అనంతరం స్వామి అమ్మవార్ల గజవాహన సేవలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్
Admin
Voice Of India News