Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని లక్ష్మీపురం సమీపంలో ఏపీ టిట్కో బిల్డింగ్స్ అవుటర్ రింగ్ రోడ్డు ఎదురుగా వెలసిన శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయం నందు భక్తి శ్రద్దాలతో హనుమన్ జయంతిని ఘనంగా నిర్వహించారు.అనంతరం విశేష పూజలు హోమం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు విశేష పూజలు మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పరమేష్,రామదాసు, శశిధర్ రెడ్డి, దేవేంద్ర గౌడ్, సునీల్, కేశవ, సదాశివరెడ్డి, పరమేష్ రెడ్డి, రాఘవరెడ్డి, భక్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Voice Of India News