Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : లోక కళ్యాణార్థమై ముజాఫర్ నగర్ ( గోవర్ధన్ నగర్ ) లో వెలసిన శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయము నందు 22-5-2025 గురువారము నాడు హనుమత్ జయంతి ఉత్సవములు నిర్వహిస్తునట్లు శీమాన్ చిల్కూరు ప్రతాప్ గారు (ఆలయ ధర్మకర్త) తెలిపారు.శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి కళ్యాణము అనంతరం హనుమత్ వ్రతం జరుపబడును. కావున భక్తాదులు అందరూ ఈ కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరాని కోరారు. సాయంత్రము ముజఫర్ నగర్ పుర వీధులలో పల్లకి సేవ జరుగును.కావున భక్తులు అందరూ పాల్గొనగలరని తెలిపారు పూజా కార్యక్రమములు ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నము 2:00 గంటల వరకు జరుగును అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం 2:00గం॥లకు ప్రతి శనివారం సాయంత్రం 7:00 గం నుండి రాత్రి 8:30 ని వరకు రామాయణ ప్రవచన కార్యక్రమము ఇంటాక్ లైటైం మెంబర్ డా॥ గుంటూరు సుబ్బరామయ్య గారిచే జరుగును తేది 22-5-2025 గురువారము సాయంత్రం 6:00 గం॥ల నుండి రాత్రి 8:00 గం॥ల వరకు పిల్లలకు డాన్స్ ప్రోగ్రాం (నృత్యము), పాటల ప్రోగ్రాం ఉండును ఆహ్వానించువారు ప్రొ॥ చిల్కూరు సత్యవీర ప్రతాప్ శ్రీ చిల్కూరు జ్యూవెలరీ మార్ట్ 3. 18/100-2. 14/2-2 యస్.వి.సి. షరాఫ్ బజార్, కర్నూలు. 94402 40197 ప్రొ॥ చిల్కూరు ప్రదీప్ రాజ్ శ్రీ రాజ మారుతి జ్యూవెల్లర్స్ బంగారు వెండి డైమండ్ నగల వ్యాపారం షాప్ నెం. 28, యస్.వి.సి. షరాఫ్ బజార్ 98852 37977
Admin
Voice Of India News