Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూల్ పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన డీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికైన క్రాంతినాయుడుని బీసీ జాతీయ సంక్షేమ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు.మహర్షి మీడియా గ్రూప్ మహర్షి టైమ్స్ పత్రిక చీఫ్ ఎడిటర్ టి.మద్దులేటి.మన పత్రిక ఎడిటర్ చిన్నరామాంజనేయులు సీనియర్ జర్నలిస్టులు ఆత్మకూరు శీలం సేసు కర్నూల్ మల్లికార్జునలు ఘనంగా సన్మానించారు.కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలపై పోరాడుతానని తెలిపారు.పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు,న్యాయవాది బి క్రాంతి నాయుడు హామీ ఇచ్చారు
Admin
Voice Of India News