Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : దొంగలించిన వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే ఐదు మంది అంత రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అ రెస్టు చేశామని పరారీ లో ఉన్న మరో ఇద్దరి ని త్వరలో అరెస్టు చేస్తామని కర్నూలు డీఎ స్పీ బాబు ప్రసాద్ తెలిపారు.సోమవారం క ర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేక రుల సమావేశంలో త్రీ టౌన్ సీఐ శేషయ్య, ఎస్సైలు మల్లికార్జున,చంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మా ట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్,షేక్ దాదా పీరా,కడప జిల్లా కు చెందిన చౌడ గండ్ల నంద్యాల జిల్లాకు చెందిన సుభాన్,షాపీర అనే ఐదు మంది ద్విచక్ర వాహనాలను దోంగలిస్తున్నట్లు సాంకే తిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్టు చేశామ న్నారు.వీరు కర్నూలు,అనంతపురం,గుంతకల్లు,అన్నమయ్య,హైదరాబాద్ లలో దొంగ తనాలకు పాల్పడ్డారని వీరి నుంచి 24 వాహ నాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈకే సుల దర్యాప్తులో విధులు నిర్వహించిన పోలీసులను డిఎస్పీ అభినందించి వారికి నగదు ప్రోత్సాహకం అందిం చారు
Admin
Voice Of India News