Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ( ఏపీజేఎఫ్ )రాష్ట్ర కార్య దర్శిగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన మన మీడియా సంస్థల చైర్మన్ కె.ఎండి.ఫరూక్ ను రాష్ట్ర ఏపీ జేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చెవుల కృష్ణ ఆంజనేయులు ,మరేళ్ళ వంశీకృష్ణ లు ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించా రు.శనివారం విజయవాడలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేష న్ సమావేశ భవనంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్,రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీజేఎఫ్ శాశ్వత అధ్యక్షుడుని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షు లు టి.రామకృష్ణ ప్రధానకార్యదర్శి ఎం.సాయికుమార్ నాయుడు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు
Admin
Voice Of India News