Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయము నందు గురువారము నాడు హనుమత్ జయంతిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము నిర్వహిం చారు.ముందుగా ఆంజనేయ స్వామికి పంచామృతం అభిషేకం చేయించి.బాజా భజంత్రీలతో కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు.ఆలయ ధర్మకర్తలు చిల్కూరు ప్రదీప్ రాజ్.చిల్కూరు పూజ దంపతులు స్వామి వారికీ ప్రతేక పూజలు నిర్వహించి కళ్యాణం జరిపించారు.హనుమత్ వ్రతం జరిపించారు.అనంతరం భక్తులకు అన్నదాన నిర్వహించారు.సాయంత్రం ముజాఫర్ నగర్ పుర వీధులలో పల్లకి సేవ పాల్గొన్నారు
Admin
Voice Of India News