Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : దేశంలో జరుగుతున్న నషా ముక్త రహిత భారత్ గా నిర్మా ణం చేద్దామని మనందరం మత్తు పదార్థాలకు వ్యసనాల కు బలికాకుండా దూరంగా ఉండాలని డాక్టర్ శివపురం అ శ్విని ప్రముఖ కస్మోటిక్ డెంటల్ సర్జన్,ధూపం లక్ష్మీ ప్రస న్న విశ్వ హిందూ పరిషత్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేం ద్రం ట్రైనర్ లు విద్యార్థులకు పిలుపునిచ్చారు.విశ్వ హిం దూ పరిషత్ - దుర్గా వాహిని కర్నూలు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు భాష్యం ఎడ్యుకేషన్ స్కూల్ డాక్టర్స్ కాలనీ,బీ క్యాంప్ నందు విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన జీవితాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి విజ్ఞానాన్ని పొందాలని,తల్లిదండ్రుల ,గురువులు మన శ్రేయోభిలాషులు,అపరిచితులతో జాగ్ర త్తగా ఉండాలని,భారతదేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని 200 విద్యార్థులకు తెలిపారు
Admin
Voice Of India News