Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్టం తెలుగు దేశం తోనే అభివృద్ధి చెందుతుందని పార్టీకి లక్ష రూపాయలతో శాశ్విత సభ్యత్వం తీసుకున్నట్లు కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. సోమవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి,కేడిసీసీ బ్యాంకు చెర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత టిడిపి నాయకులు సుబ్బారెడ్డి జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
Voice Of India News